అన్వేషించండి

Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Peddi First Day Collections: మొదటి రోజు 'పెద్ది' 135 కోట్లు కలెక్ట్ చేసిందని సినిమా టీం అనౌన్స్ చేసింది. ఏ భాషలో ఎంత నెట్ కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

Peddi First Day Collections: మొదటి రోజు 'పెద్ది' 135 కోట్లు కలెక్ట్ చేసిందని సినిమా టీం అనౌన్స్ చేసింది. ఏ భాషలో ఎంత నెట్ కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

తెలుగులో అదరగొట్టిన పెద్ది... మిగతా భాషల్లో ఓపెనింగ్ డే ఎంత నెట్ వచ్చిందో తెలుసా?

1/6
Peddi First Day India Net Collections: బాక్సాఫీస్ ఛాంపియన్ 'పెద్ది' అని సినిమా టీం అనౌన్స్ చేసింది. మొదటి రోజు 135.36 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని పోస్టర్ విడుదల చేసింది. అయితే... ట్రేడ్ పోర్టల్స్ 112.49 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెబుతున్నాయి. ప్రీమియర్స్ కలెక్షన్స్ కూడా యాడ్ చేస్తే 135 కోట్లు ఇండియాలో మొదటి రోజు గ్రాస్ 60.66 కోట్లు అని, నెట్ కలెక్షన్ 50 కోట్లు అనేది ట్రేడ్ టాక్. ఏ భాషలో ఎన్ని కోట్ల నెట్ కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

2/6
Peddi Telugu collections: 'పెద్ది' కలెక్షన్లలో మేజర్ షేర్ తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ డే 65.70 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అది ప్రీమియర్ షో కలెక్షన్లతో కలిపి. 
Peddi Telugu collections: 'పెద్ది' కలెక్షన్లలో మేజర్ షేర్ తెలుగు లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్ డే 65.70 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అది ప్రీమియర్ షో కలెక్షన్లతో కలిపి. 
3/6
Peddi Hindi collections: తెలుగు తర్వాత 'పెద్ది'కి హిందీ నుంచి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 3 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.
Peddi Hindi collections: తెలుగు తర్వాత 'పెద్ది'కి హిందీ నుంచి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అక్కడ 3 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.
4/6
Peddi Tamil collections: తమిళ్ లాంగ్వేజ్ నుంచి 'పెద్ది'కి వచ్చిన నెట్ కలెక్షన్ 45 లక్షలు మాత్రమే. 
Peddi Tamil collections: తమిళ్ లాంగ్వేజ్ నుంచి 'పెద్ది'కి వచ్చిన నెట్ కలెక్షన్ 45 లక్షలు మాత్రమే. 
5/6
Peddi Kannada collections: కన్నడ లాంగ్వేజ్ నుంచి 'పెద్ది'కి మొదటి రోజు వచ్చిన నెట్ కలెక్షన్ 25 లక్షల రూపాయలు. 
Peddi Kannada collections: కన్నడ లాంగ్వేజ్ నుంచి 'పెద్ది'కి మొదటి రోజు వచ్చిన నెట్ కలెక్షన్ 25 లక్షల రూపాయలు. 
6/6
Peddi Malayalam collections: మలయాళంలో 'పెద్ది' కలెక్షన్స్ అసలు బాలేదు. అక్కడ ఈ సినిమా ఫస్ట్ డే నెట్ కలెక్షన్ 25 లక్షలు మాత్రమే. ఓవర్సీస్ గ్రాస్ 30 కోట్లు. దాంతో మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ 112 కోట్లకు చేరుకుంది. ప్రీమియర్స్ కలెక్షన్లతో కలిపితే అది 135 కోట్లకు చేరింది. 

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Mahesh Babu : బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
బన్నీ, రామ్ చరణ్, నేను... ఇప్పుడు జయకృష్ణ - దత్తు గారి ప్లాన్ అదుర్స్... శ్రీనివాస మంగాపురంపై మహేశ్ బాబు రియాక్షన్
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget