అన్వేషించండి
లంగావోనిలో నెటీజన్లను ఆకట్టుకుంటుంన్న నిహారిక
నిహారిక కొణిదెల లంగావోనీలో ఉన్న ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Niharika Konidela in half-saree
1/8

నిహారిక కొణిదెల పరిచయం అక్కరలేని పేరు. నిహారిక కొన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇటీవలే తన భర్త ఇన్‌స్టాగ్రామ్‌ను అన్‌ఫాలో అయ్యింది. అతను కూడా నిహారికను అన్‌ఫాలో అయ్యాడు. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక లంగావోనీలో అందంగా ముస్తాబైన ఫొటోను షేర్ చేసింది. కానీ, మెగా అభిమానులు మాత్రం.. ఇంకా బావగారెక్కడా అనే ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. 2015 లో నిహారిక టీవీ ప్రజెంటర్‌గా తన కెరీర్ ని మొదలుపెట్టింది.
2/8

'పింక్ ఎలిఫ్యాంట్ పిక్చర్స్' అనే తన సొంత బ్యానర్ తో నిర్మాతగానూ రాణిస్తోంది
Published at : 28 Mar 2023 12:10 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















