అన్వేషించండి
Nayanthara: పిల్లలతో కలిసి హాంకాంగ్ వీధుల్లో నయనతార అల్లరి - భర్తకు ముద్దులు, కవలలతో షికార్లు..
Nayanthara Vacation Photos: సోషల్ మీడియాలో లేడీ సూపర్ స్టార్ నయనతార సందడి మామూలుగా లేదు. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న నయన్ వరుసగా ఫోటోలు షేర్ చేస్తుంది.
Image Credit: nayanthara/Instagram
1/9

Nayanthara Latest Photos: సోషల్ మీడియాలో లేడీ సూపర్ స్టార్ నయనతార సందడి మామూలుగా లేదు. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న నయన్ వరుసగా ఫోటోలు షేర్ చేస్తుంది.
2/9

ఒకప్పుడు అసలు సోషల్ మీడియానే పట్టించుకోని ఆమె ఇప్పుడు మాత్రం వరుసగా పోస్ట్స్ చేస్తు తెగ సందడి చేస్తుంది.
Published at : 01 Jun 2024 11:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















