అన్వేషించండి
Shiva Re Release: 'శివ' సినిమాలో నాగార్జున 4k స్టిల్స్... రీ రిలీజ్ స్పెషల్
Nagarjuna's Shiva Stills: నవంబర్ 14న 'శివ' రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలో కింగ్ అక్కినేని నాగార్జున 4k స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలను ఒక్కసారి చూడండి.
'శివ' సినిమాలో నాగార్జున స్టిల్స్
1/5

'శివ' సినిమాకు, అందులో కింగ్ అక్కినేని నాగార్జున సైకిల్ చైన్ లాగే సన్నివేశానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో 4k స్టిల్స్ రీ రిలీజ్ చేశారు. వాటిపై ఒక లుక్ వేయండి.
2/5

నవంబర్ 14న 'శివ' రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సినిమాను 4k క్వాలిటీలో కన్వర్ట్ చేసి డాల్బీ డీటీఎస్ టెక్నాలజీలోకి అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తున్నారు.
Published at : 21 Sep 2025 08:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















