అన్వేషించండి
Mrunal Thakur: హిందీలో ‘జెర్సీ’, తెలుగులో ‘సీతారామం’, మృణాల్ ఎంత సక్కగా ఉందో చూడండి
Image Credit: Mrunal Thakur/Instagram
1/9

హిందీ ‘జెర్సీ’ మూవీతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తెలుగులోనూ తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘సీతారామం’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓ సీత, ఓ రామా’ సాంగ్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మృణాల్ సరసన దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. - Image Credit: Mrunal Thakur/Instagram
2/9

మృణాల్ ఠాకూర్ ఫొటోలు - Image Credit: Mrunal Thakur/Instagram
Published at : 10 May 2022 09:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















