అన్వేషించండి
Mehreen Pirzada: మిస్సింగ్ అంటూ ఫోటోలు షేర్ చేసిన మెహ్రీన్ - అది ఎవరో తెలుసా?
Mehreen Pirzada Latest Photos: మెహ్రీన్ తాజాగా తన వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. గ్రీన్ హాట్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే..
Image Credit: mehreenpirzadaa/Instagram
1/6

Mehreen Latest Photos: భాషతో సంబంధం లేకుండ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది హీరోయిన్ మెహ్రీన్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
2/6

తొలి సినిమాతోనే తనదైన యాక్టింగ్, స్క్రిన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది.
3/6

ప్రతి సినిమాలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అభిమానుల ఆదరణ పొందుతుంది. ‘రాజా ది గ్రేట్’,‘మహానుభావుడు’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలతో ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది.
4/6

ఆ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న మెహ్రీన్ మంచి రోజులు వచ్చాయితో రిఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి విజయం సాధించింది.
5/6

ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో చాన్స్‌ల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
6/6

ఇటీవల బెలిజియన్ వెకేషన్‌కు వెళ్లిన ఈ భామ తరచూ ఫోటోలు షేర్ చేసింది. తాజాగా గ్రీన్‌లో డ్రెస్‌లో అక్కడ దిగిన ఫోటోలు షేర్ చేస్తూ 'మిస్సింగ్ బెలిజియన్' అంటూ క్యాప్షన్. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి.
Published at : 08 Jun 2024 02:23 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















