అన్వేషించండి
Malavika Mohanan Prabhas : ప్రభాస్ సినిమా గురించి ఇన్ డైరెక్టుగా చెప్పిన మాళవిక
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ హారర్ కామెడీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అందులో మాళవికా మోహనన్ ఒక హీరోయిన్. అయితే, అఫీషియల్ గా ఆ సినిమా గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు.
మాళవికా మోహనన్ (Image Courtesy : malavikamohanan_ / Instagram)
1/8

ప్రభాస్, మారుతి సినిమా గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో ఇంకా ఎవరు డైరెక్టుగా ఓపెన్ కావడం లేదు. మాళవికా మోహనన్ కూడా ఇన్ డైరెక్టుగా సినిమా గురించి చెప్పారు. (Image Courtesy : malavikamohanan_ / Instagram)
2/8

విజయ్ 'మాస్టర్', రజనీకాంత్ 'పేట' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మాళవికా మోహనన్ సుపరిచితులే. అయితే, తెలుగులో ఇప్పటి వరకు స్ట్రెయిట్ సినిమా చేయలేదు. ప్రభాస్ మారుతి సినిమాతో పరిచయం అవుతున్నారు. (Image Courtesy : malavikamohanan_ / Instagram)
Published at : 20 May 2023 09:12 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
టెక్
సినిమా
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















