అన్వేషించండి

పింక్ సారిలో కృతి శెట్టి క్యూట్ స్మైల్ - చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి పింక్ శారీలో క్యూట్ స్మైల్ తో కెమెరాకి పోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.

Photo Credit: Krithi Shetty/Instagram

1/9
'ఉప్పెన' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

2/9
'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ స్టేటస్ ను అందుకుంది.

3/9
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నటించిన 'వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలతో వరుస ప్లాప్స్ అందుకుంది.

4/9
దీంతో ఒక్కసారిగా కృతి శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్ గా ఈ అమ్మడు నటించిన 'కస్టడీ' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిలిచింది.

5/9
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచి హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

6/9
ప్రస్తుతం తమిళంలో బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

7/9
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.

8/9

9/9

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Tadipatri Politics: తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
గోకుల్ చాట్ పేలుళ్ళకు 17 ఏళ్లు, తీవ్రవాదులకు ఏ శిక్షలు పడ్డాయి?

Anantha Babu Video: వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Neeraj Chopra Diamond League 2024 | నీరజ్ చోప్రా విజయం వెనుక ఓ కెన్యా ప్లేయర్ | ABP DesamShikhar Dhawan Announces Retirement | క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ | ABP DesamSL vs NZ Rest day Test | లంక, కివీస్ జట్ల మధ్య ఆరు రోజుల టెస్టు సమరం | ABP DesamJay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Tadipatri Politics: తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
గోకుల్ చాట్ పేలుళ్ళకు 17 ఏళ్లు, తీవ్రవాదులకు ఏ శిక్షలు పడ్డాయి?
గోకుల్ చాట్ పేలుళ్ళకు 17 ఏళ్లు, తీవ్రవాదులకు ఏ శిక్షలు పడ్డాయి?
Anantha Babu Video: వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
వైసీపీ లీడర్ అనంతబాబు న్యూడ్ వీడియో వైరల్! మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
HYDRA: హైడ్రా దూకుడు: ఆంధ్రా ఆఫీసర్‌ను గుర్తుకు తెస్తున్న ఏవీ రంగనాథ్ తీరు - నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ!
హైడ్రా దూకుడు: ఆంధ్రా ఆఫీసర్‌ను గుర్తుకు తెస్తున్న ఏవీ రంగనాథ్ తీరు - నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ!
Ali on Pawan Kalyan: అలీ చేతిలో ఎర్ర‌కండువా, ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తావ‌న, చాలా ప‌వ‌ర్ ఫుల్ అంటూ కామెంట్స్
అలీ చేతిలో ఎర్ర‌కండువా, ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌స్తావ‌న, చాలా ప‌వ‌ర్ ఫుల్ అంటూ కామెంట్స్
Srikalahasti News: 13ఏళ్ల బాలికపై నలుగురు యువకుల అత్యాచారం! తరచూ అదే పని, గర్భం దాల్చిన బాధితురాలు
13ఏళ్ల బాలికపై నలుగురు యువకుల అత్యాచారం! తరచూ అదే పని, గర్భం దాల్చిన బాధితురాలు
Kolkata: నిందితుడి మోచేతులు నడుముపై గాయాలు, ఆ సమయంలో బాధితురాలు తీవ్రంగా పెనుగులాడిందా?
నిందితుడి మోచేతులు నడుముపై గాయాలు, ఆ సమయంలో బాధితురాలు తీవ్రంగా పెనుగులాడిందా?
Embed widget