అన్వేషించండి
వైట్ అండ్ రెడ్ డ్రెస్ లో హెబ్బా పటేల్ క్యూట్ స్మైల్ - చూస్తే ఫిదా అవుతారు!
టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా వైట్ అండ్ రెడ్ డ్రెస్ లో కెమెరాకి అదిరిపోయే ఫోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Photo Credit: Hebah Patel/Instagram
1/6

'కుమారి 21ఎఫ్' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా పరిచయం అయిన హెబ్బా పటేల్.. మొదటి సినిమాతోనే నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
2/6

ఈ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన అవి పెద్దగా ఆమె కెరియర్ కి ఉపయోగపడలేదు.
3/6

మధ్యలో కొన్ని సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్ తో ఆకట్టుకుంది. ఇక తర్వాత రామ్ నటించిన 'రెడ్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
4/6

గత ఏడాది 'ఓదెల రైల్వే స్టేషన్' అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తెలుగు, తమిళ భాషల్లో పలుసినిమాలు చేస్తోంది.
5/6

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 22 Jul 2023 05:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
నిజామాబాద్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















