అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hansika In Paris : ఏంటి యాపిల్ బ్యూటీ - డైటింగ్ పక్కన పెట్టేశావా?
హీరోయిన్లకు డైటింగ్ కష్టాలు ఉంటాయి. ఫారిన్ టూర్లు వేసినప్పుడు, మధ్యలో కొన్ని రోజులు చీట్ డేస్ ఉంటాయి. ఇప్పుడు హన్సిక ఫోటోలు చూస్తే కొన్ని రోజులు డైటింగ్ పక్కన పెట్టినట్లు ఉన్నారు.
![హీరోయిన్లకు డైటింగ్ కష్టాలు ఉంటాయి. ఫారిన్ టూర్లు వేసినప్పుడు, మధ్యలో కొన్ని రోజులు చీట్ డేస్ ఉంటాయి. ఇప్పుడు హన్సిక ఫోటోలు చూస్తే కొన్ని రోజులు డైటింగ్ పక్కన పెట్టినట్లు ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/99a41ddeabc35c4459504757882033a51689511637821313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Courtesy : ihansika / Instagram)
1/6
![ఫ్యామిలీతో కలిసి హన్సిక ఫారిన్ టూర్ వెళ్లారు. అక్కడ హన్సిక డైటింగ్ పక్కన పెట్టినట్లు ఉన్నారు. (Image Courtesy : ihansika / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/2d04d7d824a7464d32f7c8d6be29a5c1a4620.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్యామిలీతో కలిసి హన్సిక ఫారిన్ టూర్ వెళ్లారు. అక్కడ హన్సిక డైటింగ్ పక్కన పెట్టినట్లు ఉన్నారు. (Image Courtesy : ihansika / Instagram)
2/6
![తల్లి మోనా బర్త్ డే సెలబ్రేట్ చేయడం కోసం పారిస్ వెళ్లారు. (Image Courtesy : ihansika / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/3abf8e3920da29400cdfa2de5b03b88fc7691.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి మోనా బర్త్ డే సెలబ్రేట్ చేయడం కోసం పారిస్ వెళ్లారు. (Image Courtesy : ihansika / Instagram)
3/6
![పారిస్ లో డిస్నీ ల్యాండ్ కు వెళ్లారు. అక్కడ నుంచి హన్సిక పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : ihansika / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/2c47fa817c91e213cd17ecaa6c7d2da86928c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పారిస్ లో డిస్నీ ల్యాండ్ కు వెళ్లారు. అక్కడ నుంచి హన్సిక పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : ihansika / Instagram)
4/6
![హన్సిక లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : ihansika / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/c58ebfc822725dc4ac8cceb26944f58e882f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : ihansika / Instagram)
5/6
![హన్సిక సోదరుడు ప్రశాంత్, తల్లి మోనా, భర్త సోహైల్ కటారియా (Image Courtesy : ihansika / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/01a0712151557a05e789d3ded9f7b45dc7b61.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక సోదరుడు ప్రశాంత్, తల్లి మోనా, భర్త సోహైల్ కటారియా (Image Courtesy : ihansika / Instagram)
6/6
![తల్లి, తమ్ముడు, భర్తతో హన్సిక (Image Courtesy : ihansika / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/16/a843d4926f6142847c40dc518d7f5227ab771.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి, తమ్ముడు, భర్తతో హన్సిక (Image Courtesy : ihansika / Instagram)
Published at : 16 Jul 2023 06:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion