అన్వేషించండి
Eesha Rebba: మోడ్రన్ డ్రస్‌లో ఈషా రెబ్బా... గ్లామర్ ఏముందబ్బా
Eesha Rebba Photos Latest: ఈషా రెబ్బా పద్ధతిగా చీర కట్టగలదు. ఫుల్ మోడ్రన్ డ్రెస్ లో కూడా వారెవ్వా అనిపించదు. మోడ్రన్ డ్రస్‌లో ఆవిడ దిగిన లేటెస్ట్ ఫోటోలు చూశారా?
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: yourseesha / Instagram)
1/5

Eesha Rebba Instagram Photos: ఈషా రెబ్బా తెలుగు అమ్మాయి. ఎట్ ద సేమ్ టైం మోడ్రన్ మహిళ కూడా. ఆవిడ పద్ధతిగా చీర కట్టగలదు. ఎట్ ద సేమ్ టైం మోడ్రన్ డ్రస్‌లో వారెవ్వా అనిపించగలదు. (Image Courtesy: yourseesha / Instagram)
2/5

మోడ్రన్ డ్రస్ ధరించి ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలకు గ్లామర్ ఏముందబ్బా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. రివీలింగ్ అవుట్ ఫిట్ ధరించకుండా... మోడ్రన్ డ్రస్‌లో గ్లామరస్ ఫోటోషూట్ చేయడం ఆవిడకి మాత్రమే సొంతం అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. (Image Courtesy: yourseesha / Instagram)
Published at : 08 May 2025 10:09 PM (IST)
Tags :
Eesha Rebbaవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion


















