అన్వేషించండి
Eesha Rebba: హాయ్ రబ్బా... బ్లూ శారీ, ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్‌లో ఈషా రెబ్బా ఎంత అందంగా ఉందబ్బా
Eesha Rebba Instagram: తెలుగమ్మాయి ఈషా రెబ్బా చీర కడితే అభిమానులు చూపు తిప్పుకోలేరంతే! అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... ఈ ఫోటోలే. బ్లూ శారీలో ఆమె ఎంత అందంగా ఉన్నారో చూడండి. (Image Courtesy: yourseesha)
చీరలో ఈషా రెబ్బా ఫోటోలకు సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ఈ ఫోటోల్లో ఏముందో చూడండి. (Image Courtesy: yourseesha / Instagram)
1/6

Eesha Rebba Latest Pics: శారీ ప్లస్ తెలుగమ్మాయి డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. అందులోనూ హీరోయిన్లగా ప్రేక్షకుల మనసు దోచుకున్న తెలుగమ్మాయిలు చీర కడితే జనాలు చూపు తిప్పుకోవడం కష్టం. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్... హీరోయిన్ ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy: yourseesha / Instagram)
2/6

టీల్ బ్లూ కలర్ శారీ కట్టిన ఈషా రెబ్బా... ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బ్లౌజ్ వేసి లేటెస్ట్ ఫొటోస్ దిగారు ఈషా రెబ్బా. ''Saree vibes all day, everyday'' అని ఆ ఫోటోలకు ఆవిడ క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: yourseesha / Instagram)
Published at : 30 May 2024 02:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















