అన్వేషించండి
Bigg Boss Divi: #NBK10 సెట్‌లో దివి సందడి - బాలకృష్ణ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ బ్యూటీ
Bigg Boss Divi at NBK109 Set: బిగ్‌బాస్ దివి నందమూరి బాలకృష్ణ సినిమాలో చాన్స్ కొట్టేసింది. తాజాగా NBK109 సెట్‌లో బాలకృష్ణతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, బాలయ్యతో నటించబోతున్నట్టు వెల్లడించింది.

Image Credit: actordivi/Instagram
1/4

Bigg Boss Divi With Balakrishna: నందమూరి బాలకృష్ణ NBK109లో బిగ్‌బాస్ బ్యూటీ దివి సందడి చేసింది. నిన్న డైరెక్టర్ బాబీ బర్త్‌డేను ఎన్‌బీకే109 సెట్‌లో సెలబ్రేట్ చేశారు.
2/4

ఈ సెలబ్రేషన్స్‌లో హంగామా అంతా దివిదే కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ నందమూరి బాలకృష్ణకు థ్యాంక్యూ చెప్పింది.
3/4

తన సినిమాలో ఆఫర్ ఇచ్చినందుకు కృతజ్ఞురాలిని అని, తనతో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది.
4/4

దీంతో దివి బాలకృష్ణ సినిమాలో నటిస్తుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా ఇప్పటికే దివి చిరంజీవి గాడ్ ఫాదర్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Published at : 02 Aug 2024 09:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion