అన్వేషించండి
Alekhya Harika: అలేఖ్యా హారిక... హీరోయిన్ అంటే ఆ మాత్రం సన్నబడాలి కదా!
Alekhya Harika Instagram: అలేఖ్యా హారిక అంటే కొంత మందికి బిగ్ బాస్ గుర్తుకు వస్తుంది. మరి కొంత మందికి యూట్యూబ్ ఫిలిమ్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆమె కొత్త ఫోటోలు షేర్ చేశారు.
అలేఖ్యా హారిక
1/5

Alekhya Harika Latest Photos: యూట్యూబ్ నుంచి సినిమాలకు వస్తున్న అమ్మాయిలు ఈ మధ్య పెరిగారు. అందరి కంటే ముందుగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన అలేఖ్యా హారిక కొంత ఆలస్యంగా వెండితెరకు వస్తున్నారు.
2/5

అలేఖ్యా హారిక పేరు చెబితే కొంత మంది తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాలిటీ షో గుర్తుకు వస్తుంది. ఇంకొంత మందికి యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ గుర్తుకు వస్తాయి. దేత్తడి హారికగా ఆమెను గుర్తు పడతారు.
Published at : 30 Sep 2024 02:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















