అన్వేషించండి
Chandini Chowdary: నింగిలో చందమామ, కుర్చీలో చాందినీ చౌదరీ - అబ్బా, ఏమి అందం!
Image Credit: Chandini Chowdary
1/6

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికలుగా ఉన్న తెలుగమ్మాయిలు చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. వారిలో చాందినీ చౌదరి ఒకరు. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించారు. గత ఏడాది ‘కలర్ ఫొటో’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడామె చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. అందులో ‘సమ్మతమే’ ఒకటి. షార్ట్స్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాందిని చౌదరికి సినిమా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా ఆమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. 2020లో 'కలర్ ఫోటో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో చాందినీకి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం చాందినీ నటించిన ‘గాలివాన’ వెబ్ సీరిస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అందగత్తె ఎలా ఉన్నమే అన్నట్లు.. చాందినీ అలా కుర్చీలో కూర్చొని సింపుల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. Photo Courtesy: Chandini Chowdary/Instagram
2/6

చాందినీ చౌదరీ ఫొటోలు - Photo Courtesy: Chandini Chowdary/Instagram
Published at : 28 May 2022 11:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















