అన్వేషించండి
Tripti Dimri: తృప్తి దిమ్రి వైరల్ బికినీ ఫోటోలు... Bhabhi 2 మరీ బోల్డ్ బాబులూ
Tripti Dimri Instagram: 'యానిమల్'తో సౌత్ స్టేట్స్ లో కూడా నార్త్ ఇండియన్ నటి తృప్తి దిమ్రి ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ఆవిడ ఇటలీలో వుంది. బీచ్ లో బికినీలో సందడి చేస్తోంది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తృప్తి దిమ్రి వైరల్ బికినీ ఫోటోలు (Image Courtesy: tripti_dimri / Instagram)
1/6

Animal movie actress Tripti photos in Bikini: అందాల భామను గుర్తు పట్టారా? ఈ ముద్దుగుమ్మది ఉత్తరాఖండ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్. 'యానిమల్' సినిమాతో ఎక్కువ ఫేమస్ అయ్యింది. అవును... ఆమె పేరు తృప్తి దిమ్రి. (Image Courtesy: tripti_dimri / Instagram)
2/6

'యానిమల్'కు ముందు హిందీలో తృప్తి సినిమాలు చేసింది. కానీ, రణబీర్ కపూర్ & సందీప్ రెడ్డి వంగా సినిమా తీసుకొచ్చినంత గుర్తింపు అంతకు ముందు సినిమాలు తీసుకురాలేదు. 'యానిమల్'తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది ఆవిడ. ప్రజెంట్ తృప్తి ఇటలీలో వుంది. అక్కడ బీచ్ ఒడ్డున బికినీలో తిరుగుతోంది. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ వాటిని చూడండి. (Image Courtesy: tripti_dimri / Instagram)
Published at : 19 Jun 2024 12:41 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















