అన్వేషించండి
Ananya nagalla: అనన్యా నాగళ్ల, నల్ల చీరలో చేస్తోంది గుండె గుల్ల!
Image Credit: Ananya Nagalla/Instagram
1/8

Ananya Nagalla | తెలుగులో ‘మల్లేశం’ సినిమాలో అచ్చ తెనుగు అమ్మాయిలా ఆకట్టుకున్న అనన్య నాగళ్ల.. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’, ‘మాస్ట్రో’, ‘ప్లే బ్యాక్’ సినిమాలతో ఆకట్టుకుంది. ఇప్పటికీ అనన్య మంచి పాత్రల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ.. అప్పుడప్పుడు అందాల విందుతో కుర్రాళ్ల గుండెలను గుల్ల చేస్తోంది. అయితే, ఈ సారి మాత్రం.. నిండుగా నల్ల చీర కట్టుకుని కళ్లతోనే కవ్విస్తోంది. ఆ చిత్రాలను ఇక్కడ చూడండి. - Image Credit: Ananya Nagalla/Instagram
2/8

అనన్యా నాగళ్ల, నల్ల చీరలో చేస్తోంది గుండె గుల్ల! - Image Credit: Ananya nagalla/Instagram
Published at : 02 May 2022 11:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















