అన్వేషించండి
Amala Paul: భర్తకి లిప్‌లాక్ - రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసిన అమలా పాల్
Amala Paul Photos: అమలా పాల్ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. తన భర్త ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేషన్ ఫోటోలు పంచుకుంది. ఇందులో భర్తతో లిప్‌లాక్ ఇస్తూ రొమాంటిక్ లుక్ షేర్ చేసింది.
Images Credit: amalapaul/Instagram
1/6

Amala Paul Photos: హీరోయిన్ అమలా పాల్ తన ఫస్ట్ మీట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో భర్తకి లిప్‌లాక్ ఇస్తూ దిగిన రొమాంటిక్ ఫోటోలు షేర్ చేసింది.
2/6

ఆగస్టు 11న వారి ఫస్ట్ మీట్ యానివర్సరీతో పాటు తమ కుమారుడు రెండు నెలల సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. అయితే, ఆలస్యంగా ఈ ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
Published at : 14 Aug 2024 12:01 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















