అన్వేషించండి
Aditi Rao Hydari Latest Photos: అదితి... అంత అందంగా ఉంటే ఎలా మరి?
అదిరి రావు హైదరి
1/8

అదితి రావ్ హైదరి... అంత అందంగా ఉంటే ఎలా మరి? అంటోంది యువత! వెండితెరపై అదితి పోషించే పాత్రలు అపురూప సౌందర్యవతి అన్నట్టు ఉంటాయి. నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉంటుందని అభిమానులు అంటున్నారు. అదితి రావ్ హైదరి లేటెస్ట్ ఫొటోస్ ఇవి.
2/8

అదితి రావ్ హైదరి కథానాయికగా నటించిన 'హే సినామికా' గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. హైదరాబాద్ లో జరిగిన ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆమె ఇలా సందడి చేశారు.
Published at : 02 Mar 2022 02:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















