అన్వేషించండి
Adah Sharma: అదా, అందాలు అలా ఆరబోస్తే ఆగిపోదా కుర్రాళ్ల ఎద!
క్యూట్ బ్యూటీ అదా శర్మ ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. అయితే, ఈ సారి మాత్రం తన అందంతో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తోంది.
Adah Sharma/Instagram
1/7

అదా శర్మ.. అంటే ఆల్ రౌండర్. అందులో ఎలాంటి సందేహం లేదు. డ్యాన్సుల నుంచి ఫైట్స్ వరకు.. ఏదైనా చేసేయగలదు. అన్నేసి క్వాలిటీలు ఏ హీరోలో కూడా ఉండవేమో. కానీ, అదేంటో.. ఆమె ముఖంలోని క్యూట్‌నెస్ అవకాశాలను దూరం చేస్తోంది. అయినా సరే పాపం, తన ప్రయత్నాలు తాను చేస్తోంది అనుకోండి. తెలుగులో ‘హార్ట్‌ఎటాక్’ మూవీతో మనసు దోచిన ఈ బ్యూటీ.. తాజాగా తన ఫొటోలతో మరోసారి కుర్రాళ్ల గుండె దడ పెంచేస్తోంది. అదా తాజాగా పోస్ట్ చేసిన ఈ పిక్స్ చూస్తే మీరు కూడా అదే అంటారు. అన్నట్టు మీ హార్ట్ కూడా జాగ్రత్త, అసలే రోజులు బాగాలేదు. - Adah Sharma/Instagram
2/7

అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Adah Sharma/Instagram
3/7

అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Adah Sharma/Instagram
4/7

అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Adah Sharma/Instagram
5/7

అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Adah Sharma/Instagram
6/7

అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Adah Sharma/Instagram
7/7

అదా శర్మ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Adah Sharma/Instagram
Published at : 10 Mar 2023 10:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion