అన్వేషించండి
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ బికినీ ఫోటోలు - చూపులతో మత్తెక్కిస్తున్న బ్యూటీ
Pragya Jaiswal New Photos: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ది క్యూట్ ఫేస్ అని ఎవరైనా అంటే ఒక్కసారి ఈ ఫోటోలు చూపించాలి. మత్తెకించే చూపులతో బోల్డ్ బికినీ ఫోటోలు షేర్ చేశారు ఆవిడ. ఒక్కసారి ఆ ఫోటోలు చూడండి.
నెట్టింట వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ బికినీ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/6

Pragya Jaiswal Instagram: ప్రగ్యా జైస్వాల్ మోడ్రన్ మహిళ. అయితే ఆమెకు తెలుగులో హోమ్లీ ఇమేజ్ ఉంది. దాన్ని బ్రేక్ చేయాలని ట్రై చేశారు కానీ కుదరలేదు. ఒకటి రెండు సినిమాల్లో గ్లామర్ షో చేస్తున్న క్లిక్ కాలేదు. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2/6

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 'ఖేల్ మే' సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అక్షయ్ కుమార్ జోడి కాదు గాని... ఆదిత్య సియోల్ జంటగా సందడి చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కాలేదు. కానీ ప్రగ్యా జైస్వాల్ పేరు మాత్రం ముంబై వర్గాల్లో బలంగా వినపడింది. (Image Courtesy: jaiswalpragya / Instagram)
3/6

ముంబై మీడియాతో పాటు అక్కడి ప్రేక్షకుల్లో ప్రగ్యా జైస్వాల్ పేరు డిస్కషన్ పాయింట్ కావటానికి కారణం ఆవిడ వేస్తున్న డ్రస్సులు. ఇటీవల గ్లామర్ షో విషయంలో ఆవిడ డోస్ పెంచారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
4/6

బాలీవుడ్ సినిమా ప్రచార కార్యక్రమాలలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని రీతిలో ప్రజ్ఞ జస్వాల్ డిజైనర్ మోడ్రన్ డ్రెస్సులు వేశారు. దాంతో ఆవిడకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. (Image Courtesy: jaiswalpragya / Instagram)
5/6

రీసెంట్ గా ఇంస్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫోటోలు ఇవి. బికినీ టాప్, దానిపై ఓ కోట్, ఫ్యాంట్ వేసినా... ఆవిడ చూపులు హాట్ హాట్ అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
6/6

ప్రగ్యా జైస్వాల్ ఫోటోలతో పాటు మరిన్ని అందాల భామల ఫోటో గ్యాలరీలకు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడం కోసం ఏవీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Published at : 13 Sep 2024 05:53 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















