అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Avika Gor Photos: ఈ ఫొటోలు చూశాక కూడా ఇంకా చిన్నారి పెళ్లికూతురు అంటారా..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/0989f858a46f513766c1f74ecd2d5a3c_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Avikagor / Instagram
1/7
![`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఫస్ట్ సినిమాతో మెప్పించినా ఆ తర్వాత కెరీర్ ను మలుపుతిప్పే అవకాశాలేమీ రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/4e397d93f5c5e1d7a10012cc4cc5ab01e352a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఫస్ట్ సినిమాతో మెప్పించినా ఆ తర్వాత కెరీర్ ను మలుపుతిప్పే అవకాశాలేమీ రాలేదు.
2/7
![గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/c4cda04c17964963e88af204a9a5da21f6341.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
3/7
![అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ రీసెంట్గా బీఏండబ్ల్యూ కారు కొన్నాడు. .](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/f700a49cc31e3160e0bcecfd79107a9ec752a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవికా గోర్ బాయ్‌ఫ్రెండ్ రీసెంట్గా బీఏండబ్ల్యూ కారు కొన్నాడు. . "వెల్కమ్ థిస్ బీస్ట్ హోమ్. కంగ్రాట్స్ మిళింద్" అని అవికా గోర్ తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. దాన్ని బట్టి ఇద్దరూ ఒకే ఇంటిలో ఉంటున్నారని కొందరు అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా, మానసికంగా తనకు మిళింద్ ఎంతో సహాయం చేశాడని అవికా గోర్ గతంలో అన్నది. కాంప్ డైరీస్ అనే సంస్థకు మిళింద్ సీఈవోగా పని చేస్తున్నాడు.
4/7
![అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/df7f4d4a5f6aad5798afe5cf2cc8b096c57cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
5/7
![అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/372e377375f2192b1120ca399c5843a2c53f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
6/7
![అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/a43b6031d83730c0028e2dabcad3dbc7bb4fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
7/7
![అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/25/b526eef1f89d291b09d348b1201f0fccd24ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
Published at : 25 Dec 2021 02:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion