బుల్లితెరపై 'బాలిక వధు' సీరియల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవికా గోర్.. అదే సీరియల్ తో తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు'గా వచ్చి మెప్పించింది. 'ఉయ్యాల జంపాల', 'సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' , లక్ష్మీ రావే మాఇంటికి లాంటి సినిమాల్లో నటించింది.
ఆఫర్లు వచ్చినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది అవికా. ఈ మధ్య 'నెట్' మూవీలో నటించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవికా లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు అవికా గోర్ అజంతా శిల్పంలా ఉదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
అవికాగోర్ (Image Credit: Avikagor / Instagram)
Nivetha Pethuraj: 'దాస్ కా దమ్కీ' బ్యూటీ నివేదా పేతురాజ్ క్యూట్ లుక్
NTR 30 Opening Pics : ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు - ఎవరెవరు ఉన్నారో చూశారా?
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు - క్లాప్ కొట్టిన రాఘవేంద్రుడు
Brahmamudi Deepika Rangaraju: రిసెప్షన్ కి 'బ్రహ్మముడి' కావ్య (దీపిక రంగరాజు) ఎంత బాగా ముస్తాబైందో
స్వాతి దీక్షిత్ ఉగాది పచ్చడి - అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?