అన్వేషించండి
Chandini Chowdary Photos: చాందిని చౌదరి వింటేజ్ లుక్!
చాందిని చౌదరి
Image Credit: Chandini Chowdary / Instagram
1/10

తెలుగమ్మాయి చాందిని చౌదరి...షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటించినవి తక్కువ సినిమాలే అయినా పాత్రల ఎంపిక బావుంది అనిపించుకుంది.
2/10

కొన్ని ప్రయోగత్మకమైన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆమె చేసిన పాత్రలకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ మధ్య కిరణ్ అబ్బవరంతో చేసిన సమ్మతమే కూడా బాగానే ఆకట్టుకుంది
Published at : 18 Jun 2023 11:37 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















