అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandini Chowdary: 'కలర్ ఫొటో' బ్యూటీ చాందిని చౌదరి కలర్ ఫుల్ ఫొటోస్!
Chandini Chowdary Photos: తెలుగమ్మాయ్ చాందిని చౌదరి ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాందిని రీసెంట్ గా షేర్ చేసిన క్యూట్ పిక్స్ ఇవి....
![Chandini Chowdary Photos: తెలుగమ్మాయ్ చాందిని చౌదరి ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చాందిని రీసెంట్ గా షేర్ చేసిన క్యూట్ పిక్స్ ఇవి....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/b4ba4b0e032b29f481a30d04155eec1e1721707897292217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాందిని చౌదరి (Image Credit: Chandini Chowdary / Instagram)
1/5
![తెలుగమ్మాయి చాందిని చౌదరి...షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సినిమాల్లోనే నటించింది కానీ మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంది. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది చాందిని.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/c13e478e4beb2c673d74207d894405623089f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగమ్మాయి చాందిని చౌదరి...షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సినిమాల్లోనే నటించింది కానీ మంచి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంది. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది చాందిని.
2/5
![రాజ్ తరుణ్ తో కలసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది చాందిని చౌదరి. కలర్ ఫొటో సినిమాతో హిట్టందుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/ff70729399970d4332251b4c4a1e4b7193cef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజ్ తరుణ్ తో కలసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది చాందిని చౌదరి. కలర్ ఫొటో సినిమాతో హిట్టందుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంది
3/5
![చిన్నచిన్న పాత్రలతో పరిచయమైన తనకు... సమ్మతమే, గామి మూవీస్ మంచి మైలేజీ ఇచ్చాయంటుంది చాందిని. మరోవైపు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్న చాందిని..నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యం అంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/272e85c77e8f9494d8ca0357dc25a82612b01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నచిన్న పాత్రలతో పరిచయమైన తనకు... సమ్మతమే, గామి మూవీస్ మంచి మైలేజీ ఇచ్చాయంటుంది చాందిని. మరోవైపు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్న చాందిని..నటిగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలన్నదే తన లక్ష్యం అంటోంది.
4/5
![ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం అంటోంది చాందిని. అయినా ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థితికి చేరుకున్నానని..మంచి మంచి క్యారెక్టర్స్ తో మెప్పిస్తానంటోంది చాందిని ఏ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/b087c4862459c7e2793a05af9c6cd40c70f18.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టం అంటోంది చాందిని. అయినా ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థితికి చేరుకున్నానని..మంచి మంచి క్యారెక్టర్స్ తో మెప్పిస్తానంటోంది చాందిని ఏ
5/5
![చాందిని చౌదరి (Image Credit: Chandini Chowdary / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/23/2441c208a2ca848f88fb29dcd58ee384870a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాందిని చౌదరి (Image Credit: Chandini Chowdary / Instagram)
Published at : 23 Jul 2024 09:50 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion