అన్వేషించండి
Chandini Chowdary : ఫోటోలకు బోల్డ్ ఫోజులిచ్చిన తెలుగు హీరోయిన్
Chandini Chowdary Photos : తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి తన ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. గోల్డెన్ కలర్ లైట్లో బోల్డ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
చాందిని చౌదరి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Chandini.chowdary)
1/6

చాందిని చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. గ్లోల్డెన్ కలర్ లుక్‌లో ఆమె అందం నిగనిగ మెరిసిపోతుంది. ఈ ఫోటోలు చూసి అభిమానులు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.(Images Source : Instagram/Chandini.chowdary)
2/6

ఈ లేటెస్ట్ ఫోటోషూట్‌లో న్యూ హెయిర్ స్టైల్‌తో గోల్డెన్ కలర్ మేకప్‌తో.. కళ్లకు డీప్ కలర్ ఐషాడో వేసి తన లుక్‌ని సెట్ చేసుకుంది చాందిని. (Images Source : Instagram/Chandini.chowdary)
Published at : 07 Feb 2024 03:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















