అన్వేషించండి
Chandini Chowdary : ఇన్‌స్టాలో తన సినిమా లుక్స్‌ని షేర్ చేసిన చాందిని చౌదరి
Chandini Chowdary Photos : చాందిని చౌదరి తన ఇన్‌స్టాలో డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న సినిమా స్టిల్స్‌ను షేర్ చేసింది. చాలా న్యాచురల్‌గా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
చాందిని చౌదరి ఫోటోలు(Images Source : Instagram/chandini.chowdary)
1/6

చాందిని చౌదరి తన సినిమాకు చెందిన లుక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. డిఫరెంట్ లుక్స్‌లో ఉన్న చాందినీ చౌదరి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/chandini.chowdary)
2/6

ప్రతి ఫోటోల్లో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది ఈ తెలుగమ్మాయి. వాటిని చూసిన అభిమానులు చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/chandini.chowdary)
3/6

చాందినీ తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించింది. విశాఖపట్నంలో జన్మించిన ఈ భామ.. చదువుతున్న సమయంలో పలు షార్ట్ ఫిల్మ్‌లు చేసింది.(Images Source : Instagram/Chandini.chowdary)
4/6

వాటితోనే ఆమెకు టాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. కుందనపు బొమ్మ సినిమాతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అంతకముందు పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది.(Images Source : Instagram/Chandini.chowdary)
5/6

కలర్ ఫోటో సినిమాతో తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. 2023లో సభానయగన్ అనే సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం గామీ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది.(Images Source : Instagram/Chandini.chowdary)
6/6

విశ్వక్ సేన్‌తో కలిసి గామి అనే చిత్రంలో నటిస్తుంది. గామి పోస్టర్ సినిమాలపై భారీ అంచనాలను పెంచుతుంది. (Images Source : Instagram/chandini.chowdary)
Published at : 11 Feb 2024 04:38 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















