అన్వేషించండి
Life style: డేటింగ్ ఓకే.. మరి పెళ్లి..?
bollywood
1/10

మొదట్లో బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన డేటింగ్ కాన్సెప్ట్ మెల్లగా సౌత్ కి కూడా పాకింది. ఇక్కడ మన తారలు డేటింగ్ చేసినా.. బయటకు మాత్రం చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అందరూ అన్ని విషయాలపై ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అలానే తమ రిలేషన్షిప్, డేటింగ్ వంటి విషయాలను కూడా మీడియా ముందు చెబుతున్నారు. కొందరు డేటింగ్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం బ్రేకప్ చెప్పుకొని దూరమవుతున్నారు. అయితే కొన్ని జంటలు మాత్రం ఏళ్లకు ఏళ్లు డేటింగ్ చేస్తూనే ఉన్నాయి. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం!
2/10

దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చాలా ఏళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉంది. ఎప్పటికప్పుడు వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తుంటారు. కానీ పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. మొన్నామధ్య ఇదే విషయాన్ని విఘ్నేష్ శివన్ వద్ద ప్రస్తావిస్తే.. పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటున్నా అంటూ తప్పించుకున్నారు.
Published at : 06 Jul 2021 07:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
వరంగల్
ఆధ్యాత్మికం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















