అన్వేషించండి
Catherine Tresa : ఫేవరెట్ బ్లూ జీన్స్‌లో.. న్యూడ్ మేకప్ లుక్‌తో ఫోటోలు దిగిన కేథరిన్ థ్రెసా
Catherine Tresa Photos : కేథరిన్ థ్రెసా సోషల్ మీడియాలో మరోసారి తన ఫోటోలు షేర్ చేసింది. ఈసారి రోటీన్‌కు భిన్నంగా న్యూడ్ మేకప్ లుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
కేథరిన్ థ్రెసా (Images Source : Instagram/catherinetresa)
1/6

హీరోయిన్లు ఈ మధ్య న్యాచురల్‌గా కనిపించేందుకు న్యూడ్ మేకప్ లుక్‌ని ఎంచుకుంటున్నారు. కేథరిన్ కూడా అదే మేకప్‌ను ఎంచుకుని తాజా ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/catherinetresa)
2/6

తనకిష్టమైన జీన్స్‌ని బ్లాక్ టాప్‌తో పెయిర్ చేస్తూ.. చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది కేథరిన్. చేతులకు వాచ్ పెట్టుకుని.. జుట్టు విరబోసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/catherinetresa)
3/6

ఈ గ్లామర్, నేచురల్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Flaring it up in my favourite pants 😍 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/catherinetresa)
4/6

అభిమానులు ఆమె ఫోటోలకు తెగ లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. చాలా బ్యూటీఫుల్‌గా ఉన్నావంటూ లవ్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. (Images Source : Instagram/catherinetresa)
5/6

కన్నడ సినిమాలతో కేరీర్‌ను ప్రారంభించిన కేథరిన్ తర్వాత మలయాళంలో సినిమాలు చేసింది. అనంతరం తెలుగులోకి చమ్మక్ ఛల్లో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/catherinetresa)
6/6

ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అందంతోనే కాకుండా నటనతో ఎందరినో ఆకట్టుకుంది.(Images Source : Instagram/catherinetresa)
Published at : 31 Jan 2024 04:53 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















