అన్వేషించండి
పరిణీతి హల్దీ వేడుక ఫోటోలు, క్యూట్ ఫోజులిచ్చిన హీరోయిన్
పరిణీతి పెళ్లి ఇటీవలె జరిగింది. తాజాగా ఈ భామ తన హల్దీ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పరిణీతి చోప్రా (Image Source : Instagram/parineetichopra)
1/8

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తన హల్దీ వేడుక ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
2/8

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లిచేసుకుంది.
3/8

సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబసభ్యుల మధ్య ఘనంగా ఈ వేడుక జరిగింది.
4/8

తాజాగా హల్దీ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో చేసింది ఈ భామ.
5/8

ఈ ఫోటోల్లో పరిణీతి చాలా క్యూట్‌గా కనిపించింది.
6/8

ఈ వేడుకల్లో బంధుమిత్రులతో సంతోషంగా ఎంజాయ్ చేసింది.
7/8

ఎల్లో చుడీదార్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని ఫోటోలు దిగింది.
8/8

పెళ్లి సాంప్రదాయాల్లో చురుగ్గా పాల్గొంది.
Published at : 27 Oct 2023 10:01 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion