అన్వేషించండి
Alia Bhatt: ముంబైలో ఆలియా భట్ సందడి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది క్యూట్ బ్యూటీ ఆలియా భట్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన శ్రీవారితో కలిసి నటించిన ‘బ్రహ్మాస్త’ సినిమా థియేటర్లలో సందడి చేస్తున్నది.
Bollywood BeautyAlia Bhatt Latest Pics
1/10

దర్శకుడు మహేష్ భట్ కుమార్తెగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
2/10

'హైవే' '2 స్టేట్స్' 'డియర్ జిందగీ' 'రాజీ' 'ఉడ్తా పంజాబ్' 'కలంక్' 'గల్లీ బాయ్' 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' 'బద్రీనాథ్ కీ దుల్హనియా' సహా పలు హిట్ సినిమాల్లో నటించింది.
Published at : 14 Sep 2022 09:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















