అన్వేషించండి

Nick Jonas’ birthday: నిక్ జోనస్ బర్త్ డే స్పెషల్... లండన్ నుంచి న్యూయార్క్‌కి ప్రియాంక

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్

1/11
అమెరికా సింగర్, రైటర్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ 29వ పుట్టిన రోజు ఈ రోజు(16-09-2021)..  Photo Credit/ priyankachopra Instagram
అమెరికా సింగర్, రైటర్, ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ 29వ పుట్టిన రోజు ఈ రోజు(16-09-2021).. Photo Credit/ priyankachopra Instagram
2/11
ఈ సందర్భంగా ఈ రొమాంటిక్ కపుల్ షేర్ చేసుకున్న కొన్ని ఫొటోలు చూద్దాం.   Photo Credit/ priyankachopra Instagram
ఈ సందర్భంగా ఈ రొమాంటిక్ కపుల్ షేర్ చేసుకున్న కొన్ని ఫొటోలు చూద్దాం. Photo Credit/ priyankachopra Instagram
3/11
ప్రస్తుతం ప్రియాంక లండన్‌లో వరుస షూటింగ్లతో బిజీగా ఉంది.  Photo Credit/ priyankachopra Instagram
ప్రస్తుతం ప్రియాంక లండన్‌లో వరుస షూటింగ్లతో బిజీగా ఉంది. Photo Credit/ priyankachopra Instagram
4/11
భర్త జోనస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక లండన్ నుంచి న్యూయార్క్ వచ్చేసింది. Photo Credit/ priyankachopra Instagram
భర్త జోనస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక లండన్ నుంచి న్యూయార్క్ వచ్చేసింది. Photo Credit/ priyankachopra Instagram
5/11
వీరిద్దరూ 2017లో తొలిసారి కలిశారు. మెట్ గాలా, ఆస్కార్స్ వేడుకల్లో కనిపించారు.  Photo Credit/ priyankachopra Instagram
వీరిద్దరూ 2017లో తొలిసారి కలిశారు. మెట్ గాలా, ఆస్కార్స్ వేడుకల్లో కనిపించారు. Photo Credit/ priyankachopra Instagram
6/11
వీరిద్దరికీ వయస్సులో చాలా తేడా ఉంది. నిక్ కంటే ప్రియాంక 10ఏళ్లు పెద్దది.Photo Credit/ priyankachopra Instagram
వీరిద్దరికీ వయస్సులో చాలా తేడా ఉంది. నిక్ కంటే ప్రియాంక 10ఏళ్లు పెద్దది.Photo Credit/ priyankachopra Instagram
7/11
2018లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. Photo Credit/ priyankachopra Instagram
2018లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. Photo Credit/ priyankachopra Instagram
8/11
పెళ్లి తర్వాత ప్రియాంక న్యూయార్క్‌కి మకాం మార్చింది.  Photo Credit/ priyankachopra Instagram
పెళ్లి తర్వాత ప్రియాంక న్యూయార్క్‌కి మకాం మార్చింది. Photo Credit/ priyankachopra Instagram
9/11
ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్‌లో Jee Le Zaraa సినిమాలో అలియాభట్, కత్రినా కైఫ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. Photo Credit/ priyankachopra Instagram
ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్‌లో Jee Le Zaraa సినిమాలో అలియాభట్, కత్రినా కైఫ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. Photo Credit/ priyankachopra Instagram
10/11
అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన ఫొటో.Photo Credit/ priyankachopra Instagram
అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన ఫొటో.Photo Credit/ priyankachopra Instagram
11/11
హోలీ సందర్భంగా షేర్ చేసిన ఫొటో. Photo Credit/ priyankachopra Instagram
హోలీ సందర్భంగా షేర్ చేసిన ఫొటో. Photo Credit/ priyankachopra Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
Yellamma Update : యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Embed widget