అన్వేషించండి
Biggboss Winner: టెర్మినేటర్ హీరో ఆర్నాల్డ్‌తో బిగ్‌బాస్ విన్నర్
(Image credit: Instagram)
1/9

బిగ్ బాస్4 విన్నర్ అభిజీత్ విదేశీ టూర్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అతడు మరొక హీరోను కలిశారు. అతను మామూలు హీరో కాదు ప్రపంచం మెచ్చిన టెర్మినేటర్ హీరో ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగర్.(Image credit: Abijeeth/Instagram)
2/9

సినిమాలో ఎనర్జిటిక్ కనిపించిన ఆయన ఫోటోలో మాత్రం చాలా ముసలైనట్టు కనిపించారు. ప్రస్తుతం అతని వయసు 74 ఏళ్లు. అభిజిత్ అతనితో సెల్ఫీ తీసుకుని అభిమానుల కోసం ఇన్ స్టాలో పోస్టు చేశాడు. (Image credit: Abijeeth/Instagram)
Published at : 18 Dec 2021 12:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















