అన్వేషించండి
Siri Hanmanth Photos : సిల్వర్ డ్రెస్లో హాట్ ఫోజులిచ్చిన సిరి హన్మంత్
Siri Hanmanth Images : బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ సిల్వర్ డ్రెస్లో హాట్ ఫోటో షూట్ చేసింది.

(Image Source : Instagram/sirihanmanth)
1/7

బిగ్ బాస్ ప్రేక్షకులు మరచిపోలేని పేరు సిరి హన్మంత్.
2/7

ఆ సీజన్ సమయంలో ఈమె పేరు తెగ వినిపించింది.
3/7

ఈ భామ ఈ మధ్య గ్లామర్తో పాటు హాట్నెస్ను కూడా బాగా పెంచుతుంది.
4/7

ఫోటోషూటుల్లో గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ ఫోజులిస్తుంది.
5/7

తాజాగా సిల్వర్, బూడిద రంగు డ్రెస్లో ఫోటోషూట్ చేసింది.
6/7

కర్లీ హెయిర్తో భారీ చెవిరింగులు పెట్టుకుని ఫోజులిచ్చింది.
7/7

తాజాగా జవాన్ చిత్రంలో మెరిసి అందరినీ షాక్కు గురిచేసింది.
Published at : 27 Nov 2023 03:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion