అన్వేషించండి
Rathika: ట్రెండీ లుక్ లో రతిక- అందాలతో మత్తెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది రతిక రోజ్. హౌస్ నుంచి బయటకు వచ్చాక తరచుగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది.
బిగ్ బాస్ రతిక(Photo Credit: Rathika/Instagram)
1/7

అందాల తార రతిక రోజ్ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Rathika/Instagram
2/7

రెడ్ కలర్ ట్రెండీ లుక్ లో ఆహా అనిపిస్తోంది. Photo Credit: Rathika/Instagram
3/7

అదిరిపోయే హెయిర్ స్టైల్ మ్యాచింగ్ చెవి కమ్మలతో అలరిస్తోంది.Photo Credit: Rathika/Instagram
4/7

వాలు చూపులు, అందాల ఆరబోతతో అలరిస్తోంది. Photo Credit: Rathika/Instagram
5/7

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Rathika/Instagram
6/7

అమ్మడు ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Rathika/Instagram
7/7

రతికి అందం మరింత పెరిగిపోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Rathika/Instagram
Published at : 02 May 2024 11:14 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















