అన్వేషించండి
Inaya Sultan: నయా లుక్‌లో ఇనయా సుల్తాన్ - రెడ్ డ్రెస్‌లో అదిరింది కదూ!
ఔను నిజం.. ఈ ఫొటోలో ఉన్నది ఇనయానే. కాస్త కొత్తగా ఉంటుందని.. ఇలా సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది.
Image Credit: Inaya Sultana/Instagram
1/7

నిన్నటి వరకు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయా సుల్తాన్.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. నయా లుక్‌తో తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ఇదిగో ఇలా సరికొత్తగా కనిపించి.. గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. - Image Credit: Inaya Sultana/Instagram
2/7

ఆర్జీవీ వీడియో ద్వారా ఇనయా బాగా పాపులరైన సంగతి మీకు తెలిసిందే. - Image Credit: Inaya Sultana/Instagram
Published at : 25 Jan 2023 11:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















