(Photo Courtesy: Instagram) అప్పటివరకు రెండు, మూడు సినిమాల్లో నటించిన మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి పాపులారిటీ సంపాదించింది.
(Photo Courtesy: Instagram) ఈ షోలో తన అందాల ఆరబోతతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది.
(Photo Courtesy: Instagram) ఈ షో తరువాత ఆమెకి సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి.
(Photo Courtesy: Instagram) 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది.
(Photo Courtesy: Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
(Photo Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Photo Courtesy: Instagram) ఇందులో మోనాల్ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఏంజెల్ లుక్ లో కనిపించింది.
(Photo Courtesy: Instagram) ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
(Photo Courtesy: Instagram) 'దిష్టి పెట్టకండిరా నాయన' అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
(Photo Courtesy: Instagram) మోనాల్ గజ్జర్ లేటెస్ట్ ఫోటోలు
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
Madonna Sebastian Photos: నాని లాయర్ స్టైలిష్ ఫొటోస్
Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా
Eesha Rebba Photos: బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో అదిరిన ఈషారెబ్బ
Dhanya Balakrishna: అందమైన బెంగళూరు బాల ధన్యా బాలకృష్ణ
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం