అన్వేషించండి
Deepthi sunaina and Shanmukh: బిగ్ బాస్ లవ్ జంట... షన్నూకి దీపు శుభాకాంక్షలు

దీపూ షన్నూ
1/11

(Photo source: Instagram) యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముక్ జశ్వంత్ ప్రస్తుతం బిగ్ బాస్5లో కంటెస్టెంట్ గా ఉన్నాడు.
2/11

(Photo source: Instagram)అతడి పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీప్తి సునయన షన్నూకి ‘ఐ లవ్యూ’ చెబుతున్న వీడియోను ప్లే చేశాడు.
3/11

(Photo source: Instagram) దీప్తి సునయన బిగ్ బాస్ హౌస్ సెట్ ముందు తన స్నేహితులతోె కలిసి రచ్చరచ్చ చేసింది. బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు చెప్పింది.
4/11

(Photo source: Instagram) సోషల్ మీడియాలో షన్నూ-దీపు జంటకు భారీ ఫాలోయింగ్ ఉంది.
5/11

(Photo source: Instagram) దీప్తి సునయన కూడా బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్. మధ్యలోనే ఎలిమినేట్ అయి వచ్చేసింది.
6/11

(Photo source: Instagram) వీరిద్దరూ గతేడాది విడిపోతున్నట్టు రూమర్లు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరుగలేదు.
7/11

(Photo source: Instagram) వచ్చే అయిదేళ్ల తరువాతే పెళ్లి చేసుకుంటానని అభిమానులకు చెప్పింది.
8/11

(Photo source: Instagram) వీరిద్దరూ సోషల్ మీడయాలోనే ఒకరి మీద ప్రేమను మరొకరు బయటపెట్టుకునేవారు.
9/11

(Photo source: Instagram) తొలిసారి దీప్తి సునయన షణ్ముక్ జశ్వంత్ పై ప్రేమను బిగ్ బాగ్ వేదికగా ప్రకటించింది.
10/11

(Photo source: Instagram) తరచూ జంటగా ఉన్న ఫోటోలను ఇద్దరు ఇన్ స్టాలో పంచుకుంటుంటారు.
11/11

(Photo source: Instagram) సోషల్ మీడియాలో క్యూట్ కపుల్ గా మంచి గుర్తింపు సాధించారు వీరిద్దరూ.
Published at : 16 Sep 2021 04:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion