అన్వేషించండి
Biggboss5 Priya: నీ నవ్వే చాలు పూబంతి... స్మైలింగ్ క్వీన్ ప్రియ

బిగ్ బాస్5 ప్రియ
1/8

(Photo source: Instagram) అందానికే నిర్వచనంలా ఉంటుంది టాలీవుడ్ నటి ప్రియ.
2/8

(Photo source: Instagram) ప్రస్తుతం బిగ్ బాస్5లో కంటెస్టెంట్ గా ఉంది. అక్కడ గొడవలకు పోకుండా సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది.
3/8

(Photo source: Instagram) సీరియళ్ల కన్నా ముందే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది.
4/8

(Photo source: Instagram) ప్రియకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు.
5/8

(Photo source: Instagram) కూతురు చాలా చిన్నవయసులో క్యాన్సర్ బారిన పడి మరణించింది. ఈ సంఘటన గురించి బిగ్ బాస్ హౌస్ లో సహచరులతో పంచుకుంది ప్రియ. అందమైన చిరునవ్వుతో బిగ్ బాస్5 లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ప్రియ.
6/8

(Photo source: Instagram) చాలా మంది హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
7/8

(Photo source: Instagram)అందమైన చిరునవ్వుతో బిగ్ బాస్5 లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ప్రియ.
8/8

(Photo source: Instagram) బిగ్ బాస్ హౌస్ లో అంత యాక్టివ్ గా లేదు ప్రియ. కొంతమందితోనే మాట్లాడుతోందనే అపవాదు ఉంది.
Published at : 14 Sep 2021 04:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion