అన్వేషించండి

Bigg Boss OTT Telugu: 'బిగ్ బాస్' ఓటీటీ కొత్తిల్లు ఎలా ఉందో చూశారా?

'బిగ్ బాస్' ఓటీటీ కొత్తిల్లు ఎలా ఉందో చూశారా?

1/11
'నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ ఇటీవల బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి అంచనాలను పెంచేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.(Image Credit: Disney + Hotstar/YouTube)

2/11
ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి బిగ్ బాస్ రెడీ అయిపోయింది.(Image Credit: Disney + Hotstar/YouTube)

3/11
ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది.(Image Credit: Disney + Hotstar/YouTube)

4/11
ఓటీటీ వెర్షన్ కి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించనున్నారు.(Image Credit: Disney + Hotstar/YouTube)

5/11
రేపు కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి పంపించనున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. (Image Credit: Disney + Hotstar/YouTube)

6/11
రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో మొదలుకానుంది. ఈసారి కొత్తవాళ్లతో పాటు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. (Image Credit: Disney + Hotstar/YouTube)

7/11
సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు కొందరు పాపులర్ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ ఓటీటీతో మళ్లీ బుల్లితెరపైకి తీసుకొస్తున్నారు.(Image Credit: Disney + Hotstar/YouTube)

8/11
ఈ షో మొత్తం 84 రోజుల పాటు సాగనుంది. షోపై మంచి క్రియేట్ అయితే గనుక మరిన్ని రోజులు పెంచే ప్లాన్ లో ఉన్నారు నిర్వాహకులు.(Image Credit: Disney + Hotstar/YouTube)

9/11
ఇక బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుందో ఇక్కడ చూసేయండి!(Image Credit: Disney + Hotstar/YouTube)

10/11
బిగ్ బాస్ హౌస్ ఫొటోలు (Image Credit: Disney + Hotstar/YouTube)

11/11

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ
Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Embed widget