అన్వేషించండి
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ లేటెస్ట్ ఫోటోలు
బిగ్ బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్ సోషల్ మీడియాలో అదరగొడుతోంది. లేటెస్ట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూల్ గా ఫోజులిస్తున్న ఫోటోలు షేర్ చేసిందీ బ్యూటీ.
Image credit: Vasanthi Krishnan/Instagram
1/7

తెలుగు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది వాసంతి కృష్ణన్.
2/7

కెరీర్ ప్రారంభంలో కన్నడలో పలు సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు.
3/7

‘సిరి సిరి మువ్వలు’ సీరియల్ తో బుల్లితెర అరంగేట్రం చేసింది.
4/7

తర్వాత తెలుగులో పలు సీరియల్స్ లో నటించి క్రేజ్ సంపాదించుకుంది.
5/7

పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది వాసంతి.
6/7

బిగ్ బాస్ సీజన్ 6 లో తన డ్రెస్సెన్స్ తో అందర్నీ ఆకర్షించింది.
7/7

ఓ వైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ.
Published at : 31 Jul 2023 08:58 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















