దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ తన అందంతో యూత్ ని ఆకట్టుకుంది. (Photo Courtesy: Divi Instagram)
హౌస్ లో కొద్దిరోజులు ఉన్నప్పటికీ తన గేమ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంది. (Photo Courtesy: Divi Instagram)
కొన్ని కారణాల వలన ఆమె కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత దివికి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి.(Photo Courtesy: Divi Instagram)
కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. (Photo Courtesy: Divi Instagram)
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఓ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు ఒప్పుకుంది.(Photo Courtesy: Divi Instagram)
ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.(Photo Courtesy: Divi Instagram)
తాజాగా ఆమె దిష్టిబొమ్మతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Divi Instagram)
Malavika Mohanan: మాళవిక గ్లామర్ షో - ఓ లుక్కేయాల్సిందే!
Manushi Chiller: సంయోగితగా ప్రేక్షకుల ముందుకు రానున్న మానుషి
Bindu Madhavi: అందమైన ఆడపులి బిగ్బాస్ బిందు మాధవి
Shalini Pandey Photos: షాలినీ ఆ డ్రస్సేంటమ్మా!
Tridha Choudhury Photos: ఫిదా చేసేలా ఉన్నా త్రిదా ఎందుకు క్లిక్కవడం లేదో!
Sirivennela HBD: నిన్ను తలుచుకోని నిమిషం, నీ పాట ధైర్యం చెప్పని క్షణముందా సీతారాముడూ!
NTR Birthday Special: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Natural Painkillers: ఈ ఆహారపదార్థాలలో పెయిన్ కిల్లర్స్ లక్షణాలు అధికం, నొప్పిని తగ్గిస్తాయి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు