అన్వేషించండి
Divi: చీకటిలో వెలుగులా, ‘దివి’ నుంచి దిగివచ్చావా.. దివి?
‘బిగ్ బాస్’ దివి శుక్రవారం ‘ఏటీఎం’ వెబ్ సీరిస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీరిస్ గానీ.. ప్రేక్షకులకు నచ్చితే, దివికి అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.
Image Credit: Divi/Instagram
1/7

దివి అనగానే మనకు ‘బిగ్ బాస్’ గుర్తుకొస్తుంది. అందులో ఆమె టైటిల్ గెలిచుకోలేకపోయినా.. తెలుగు ప్రజల మనసు మాత్రం దోచుకుంది. మనసున్న మహరాణిలా ఠివిగా బయటకు వచ్చింది దివి. ఆ తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో కూడా ఛాన్సులు అందుకుంది. తాజాగా ఆమె ‘ఏటీఎం’ వెబ్ సీరిస్‌లో కూడా నటించింది. అది జనవరి 20న విడుదల కానుంది. దివి గురువారం బ్లాక్ డ్రెస్ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఆ ఫొటోలు చూసిన అభిమానులు.. నిజంగానే దివి నుంచి దిగివచ్చావా దివి అని అంటున్నారు -Image Credit: Divi/Instagram
2/7

దివి లేటెస్టు ఫొటోలు - -Image Credit: Divi/Instagram
Published at : 19 Jan 2023 10:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
జాబ్స్
హైదరాబాద్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















