కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా బుల్తితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ.
మైసూర్లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. బుల్లితెర బాహుబలి కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్ రియాల్టీ హౌజ్ లో ఉంది
iకార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
Malaika Arora in Blazzer : యాభైల్లోనూ హాట్గా ఉండడం మలైకాకే సాధ్యం
Kriti Sanon Photos : సోషల్ మీడియాలో సన్కిస్డ్ ఫోటోలు.. కృతిసనన్ లేటెస్ట్ పోస్ట్
Sai Pallavi Photos : చాలా గ్యాప్ తర్వాత కనిపించిన సాయిపల్లవి.. ఫిదా అవుతున్న అభిమానులు
Vithika Sheru Photos : పర్పుల్ షేడ్ శారీలో వితికా షేరు.. ఎంత క్యూట్గా ఉందంటే
Urvashi Rautela Photos: ఊర్వశి కాదు అందాల రాక్షసి!
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>