అన్వేషించండి
Bigg Boss Ashwini: చీరలో బిగ్ బాస్ బ్యూటీ- అందంతో మాయ చేస్తున్న అశ్విని
బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అశ్విని. చక్కటి ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.

బిగ్ బాస్ అశ్విని (Photo Credit: Ashwini Sree/Instagram)
1/8

బిగ్ బాస్ అశ్విని హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది. Photo Credit: Ashwini Sree/Instagram
2/8

ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లను అలరిస్తున్నది. Photo Credit: Ashwini Sree/Instagram
3/8

అందాలను ఆరబోస్తూ ఆహా అనిపిస్తుంది. జోరుగా ఫాలోవర్లను సంపాదించుకుంటుంది. Photo Credit: Ashwini Sree/Instagram
4/8

తాజాగా అశ్విని షేర్ చేసిన శారీ ఫోటోలు నెటిజన్లను అలరిస్తున్నాయి. Photo Credit: Ashwini Sree/Instagram
5/8

ఆరెంజ్ కలర్ చీరలో నడుము అందాలతో ఆకట్టుకుంటుంది. Photo Credit: Ashwini Sree/Instagram
6/8

కనిపించి కనిపించని అందాలతో కుర్రాకారును క్లీన్ బౌల్ట్ చేస్తోంది. Photo Credit: Ashwini Sree/Instagram
7/8

ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Ashwini Sree/Instagram
8/8

అశ్విని అందం రోజు రోజుకు పెరిగిపోతుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Ashwini Sree/Instagram
Published at : 09 Jun 2024 09:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion