అన్వేషించండి
Advertisement

Ariyana Glory: గ్లామర్ డోస్ పెంచేసిన అరియాన- ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
బిగ్ బాస్ బ్యూటీ అరియా గ్లోరి గ్లామర్ డోస్ పెంచేసింది. బ్లాక్ డ్రెస్సులో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆహా అరియానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అరియానా గ్లోరి(Photo Credit: Ariyana Glory/Instagram)
1/6

బిగ్ బాస్ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అరియానా.Photo Credit: Ariyana Glory/Instagram
2/6

చక్కటి ఆటతీరుతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Ariyana Glory/Instagram
3/6

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలలో కనిపిస్తోంది. Photo Credit: Ariyana Glory/Instagram
4/6

తన చలాకీ మాటలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. Photo Credit: Ariyana Glory/Instagram
5/6

తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది.Photo Credit: Ariyana Glory/Instagram
6/6

గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాలను ఆరబోతస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Ariyana Glory/Instagram
Published at : 04 May 2024 06:19 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement