అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss Divi Photos: వెనీస్ వీధుల్లో తెలుగందం - చీరలో తళుక్కున మెరిసిన బీబీ బ్యూటీ దివి
భువిపై అందాల దివి
![భువిపై అందాల దివి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/3506d370fd666083dde4e8ed2c62e1b61700140750662217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
1/9
![ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన దివి.. ‘బిగ్ బాస్’ సీజన్-4తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన ఆటపాటలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం దివి.. ఇటలీ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా వెనీస్ నగరాన్ని చుట్టేసింది. మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా చీరలో ప్రత్యక్షమైంది. అచ్చ తెనుగు అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి. - Images Credit: Divi Vadthya/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/778b7a119163d4d30bffa46dfe5f484ff6a83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన దివి.. ‘బిగ్ బాస్’ సీజన్-4తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తన ఆటపాటలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు, వెబ్ సీరిస్‌ల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం దివి.. ఇటలీ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా వెనీస్ నగరాన్ని చుట్టేసింది. మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా చీరలో ప్రత్యక్షమైంది. అచ్చ తెనుగు అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి. - Images Credit: Divi Vadthya/Instagram
2/9
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గులాబి రంగు లెహంగా చోళీలో మెరిసింది. తన ఫోటోలతో ఓ అందమమైన పాటను కూడా క్యాప్షన్ గా పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/9c80cc10808ff754f202254bde887cc7b3486.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా గులాబి రంగు లెహంగా చోళీలో మెరిసింది. తన ఫోటోలతో ఓ అందమమైన పాటను కూడా క్యాప్షన్ గా పెట్టింది
3/9
![ఆకాశం అనే డబ్బింగ్ మూవీలోని 'వనమాలి చేయి తాకి కలువలోచనా' అంటూ సాగే పాట ఇది. ఈ పాటను తన క్యాప్షన్ గా పెట్టింది. ఆ పాటలాగానే దివి కూడా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారంతా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/1b6a808c336fba425bc72b99a9cae6d0d3f43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆకాశం అనే డబ్బింగ్ మూవీలోని 'వనమాలి చేయి తాకి కలువలోచనా' అంటూ సాగే పాట ఇది. ఈ పాటను తన క్యాప్షన్ గా పెట్టింది. ఆ పాటలాగానే దివి కూడా చాలా అందంగా కుందనపు బొమ్మలా కనిపిస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారంతా.
4/9
![సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్‌లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/4bb0d9aa4e46c36dfe4be14bdd8aaa6a32cb8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్‌లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
5/9
![చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/4eabe5a7458b3de50f046333663dd10b14c42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
6/9
!['బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/98b55642ffecb7bf025e0be5172fc0af09f2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
7/9
!['బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/e2bc2db0bb978d7da33067485a7971305a434.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
8/9
!['బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/b4a58451712fc13d46cb8b543a320093dfde9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
9/9
!['బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/e4b2bf06a6887ed2d98ac5b55f93c364d1450.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
Published at : 16 Nov 2023 06:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement