అన్వేషించండి
Tejaswini Gowda : బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ తేజస్విని గౌడ ఫోటోలు చూశారా? ఈ అందమైన అమ్మాయి టైటిల్ గెలుస్తుందా?
Tejaswini Gowda Latest Photos : బిగ్‌బాస్ సీజన్ 8 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌కు తేజస్విని గౌడ వెళ్తోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ తేజస్విని గౌడ ఫోటోలు(Image Source : Instagram/Tejaswini Gowda)
1/6

తేజస్విని గౌడ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్స్‌తో, రియాలిటీ షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.(Image Source : Instagram/Tejaswini Gowda)
2/6

సీరియల్ హీరో అమర్‌దీప్‌ని పెళ్లి చేసుకుని మరింత అభిమానులన్ని సంపాదించుకుంది. బిగ్‌బాస్ సీజన్ 7లో అమర్దీప్ వైఫ్‌గా వెళ్లి బిగ్‌బాస్ అభిమానులకు దగ్గరైంది.(Image Source : Instagram/Tejaswini Gowda)
Published at : 20 Aug 2024 07:36 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















