డబ్ స్మాష్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకుంది దీప్తి సునయన.Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
ఆ తర్వాత యూట్యూబర్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత మరింత ఫేమస్ అయ్యింది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
‘కిరాక్ పార్టీ‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
ప్రస్తుతం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తున్నది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
ట్రెండీ డ్రెస్ లో అందాల విందుతో ఆకట్టుకుంది. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
అమ్మడు ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
దీప్తి అందం రోజు రోజుకు పెరిగిపోతుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: D E E P T H I R E D D Y 🇮🇳/Instagram
Manushi Chhillar Photos : బ్యాక్ టూ బేసిక్స్ అంటూ బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో మెరిసిన మానూషి చిల్లర్
Rashmika Photos : యానిమల్ మూవీ ప్రమోషన్స్‌లో రష్మిక.. ముద్దుగా ముస్తాబైన హీరోయిన్
Shivathmika Rajashekar Photos : బెడ్‌పై పడుకుని మిర్రర్ సెల్ఫీలు తీసుకున్న హీరోయిన్
Meenakshi Chaudhary Photos : వైట్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులిస్తున్న మీనాక్షి చౌదరి
Mirna Menon Photos: 'జైలర్'లో రజనీకాంత్ కోడలు - ఇప్పుడెంత మోడ్రన్‌గా ఉందో చూశారా?
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>