అన్వేషించండి
బ్లాక్ సారీలో ‘బిగ్ బాస్’ బ్యూటీ భానుశ్రీ
బుల్లి తెరపై పలు టీవీ షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ‘బిగ్ బాస్’ బ్యూటీ భాను తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
![బుల్లి తెరపై పలు టీవీ షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ‘బిగ్ బాస్’ బ్యూటీ భాను తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/2d7d828c1f56cd64453158e59cf184811670325123516559_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Bhanu Sree/Instagram
1/9
![అందాల భామ భాను టీవీలో, సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/5716a8240a53d43a2688ec1d09efba914e030.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందాల భామ భాను టీవీలో, సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. Image credit: Bhanu Sree/Instagram
2/9
![భాను 'జాబిలమ్మ' అనే టీవీ సీరియల్ తో బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమైంది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/9f2e160760a9d6d37f80117b3fc5957b033aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భాను 'జాబిలమ్మ' అనే టీవీ సీరియల్ తో బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయమైంది. Image credit: Bhanu Sree/Instagram
3/9
![2017లో భాను మొదటగా 'ఇద్దరి మధ్య 18' అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/ba9d93bad6a4c80c49734fd9f0b4760c4ee2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2017లో భాను మొదటగా 'ఇద్దరి మధ్య 18' అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. Image credit: Bhanu Sree/Instagram
4/9
![2018లో భాను తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఎంట్రీ ఇచ్చింది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/11fceb8751cbb235d7fb2bbb550366db11ac5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2018లో భాను తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఎంట్రీ ఇచ్చింది. Image credit: Bhanu Sree/Instagram
5/9
![ఈ బిగ్ బాస్ బ్యూటీ సినిమాల్లోనే కాదు పలు టీవీ షోస్ లో కూడా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/d864941f62a2bd60ae3da7dd972b867c96c54.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బిగ్ బాస్ బ్యూటీ సినిమాల్లోనే కాదు పలు టీవీ షోస్ లో కూడా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. Image credit: Bhanu Sree/Instagram
6/9
![ఈ బ్యూటీ రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన 'సూపర్ క్వీన్' షోలో సందడి చేసింది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/8711b10d76343825af7a9c7e6060a301dc0bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ రీసెంట్ గా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన 'సూపర్ క్వీన్' షోలో సందడి చేసింది. Image credit: Bhanu Sree/Instagram
7/9
![అమిత్ తివారితో కలిసి చేసిన 'ఏమున్నవే పిల్ల ఏమున్నవే' సాంగ్‌తో భాను మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/e2430596e53cfebb4398176d084c6638974e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమిత్ తివారితో కలిసి చేసిన 'ఏమున్నవే పిల్ల ఏమున్నవే' సాంగ్‌తో భాను మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. Image credit: Bhanu Sree/Instagram
8/9
![భాను 'కుమారి 21F', కాటమరాయుడు, బాహుబలి వంటి సినిమాల్లో పలు పాత్రల్లో నటించింది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/3f5c74843f5c76873bd76f6e336cafc071467.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భాను 'కుమారి 21F', కాటమరాయుడు, బాహుబలి వంటి సినిమాల్లో పలు పాత్రల్లో నటించింది. Image credit: Bhanu Sree/Instagram
9/9
![ఈ బ్యూటీ తన యుట్యూబ్ ఛానల్ 'భాను హైబ్రిడ్ పిల్ల'తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. Image credit: Bhanu Sree/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/431ef7e852041102fe8137e21d54eba327476.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ తన యుట్యూబ్ ఛానల్ 'భాను హైబ్రిడ్ పిల్ల'తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. Image credit: Bhanu Sree/Instagram
Published at : 06 Dec 2022 08:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion